ఈ-రిక్షాలను ఆపేస్తున్నచైనా యాప్‌లపై కేంద్రం నిషేధం
ఈ-రిక్షాలు, కొన్ని ఎలక్ట్రికల్ వాహనాలు పనిచేయకుండా ఆపేస్తున్న చైనా యాప్‌లపై కేంద్రం చర్యలకు దిగింది. తక్షణమే ఏడు అప్లికేషన్లను ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ స్టోర్ల నుంచి తొలగించాలంటూ గూగుల్, యాపిల్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ, జూలై 3: ఈ-రిక్షాలు, కొన్ని ఎలక్ట్రికల్ వాహనాలు పనిచేయకుండా ఆపేస్తున్న చైనా యాప్‌లపై కేంద్రం చర్యలకు దిగింది. తక్షణమే ఏడు అప్లికేషన్లను ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ స్టోర్ల నుంచి తొలగించాలంటూ గూగుల్, యాపిల్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ యాప్‌లను రిమోట్‌గా ఉపయోగించి కొందరు ఈ-రిక్షాలు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను ఆపేస్త్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది.
ఈ యాప్‌ల ద్వారా ఆయా వాహనాల బ్యాటరీలు పనిచేయకుండా ఆపేస్తున్నారని, దీని కారణంగా పలు చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ నడిరోడ్లపై నిలిచిపోతున్నాయని వార్తలొచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

