Ram Mandir | రామ మందిరంలో సీసీటీవీ ఫుటేజీ తారుమారు..! సిట్ దర్యాప్తులో ఆధారాలు లభ్యం
రామ మందిర విరాళాల్లో అవకతవకలు, అక్రమాలపై ‘సిట్' దర్యాప్తు వేగవంతమైంది. ఆలయంలో ఏర్పాటుచేసిన సీసీటీవీ ఫుటేజ్ను తారుమారు (ట్యాంపరింగ్) చేశారనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి.
- సిట్ దర్యాప్తులో ఆధారాలు లభ్యం
లక్నో, జూన్ 18: రామ మందిర విరాళాల్లో అవకతవకలు, అక్రమాలపై ‘సిట్’ దర్యాప్తు వేగవంతమైంది. ఆలయంలో ఏర్పాటుచేసిన సీసీటీవీ ఫుటేజ్ను తారుమారు (ట్యాంపరింగ్) చేశారనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. సిట్ పరిశీలించిన పత్రాల ప్రకారం, గత 11 నెలల్లో ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్ల కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసినా విరాళాల పెట్టెల నుండి నగదు, ఆభరణాలు చోరీకి గురికావటాన్ని ‘సిట్’ సీరియస్గా పరిశీలిస్తున్నది. సీసీటీవీ కెమెరా నెట్వర్క్ను నిర్వహిస్తున్న సిబ్బందిని ‘సిట్’ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
విచారణ నిమిత్తం దాదాపు 200 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారులు నిఘా వ్యవస్థలు, రికార్డ్ అయిన ఫుటేజీ, భద్రతా నిర్వహణ విధానాలను నిశితంగా పరిశీలించారు. రమాశంకర్ యాదవ్ (తిన్ను యాదవ్)ను అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. భద్రతా వ్యవస్థలోని వివిధ స్థాయిలలో ఏవైనా లోపాలు, కుమ్మక్కు జరిగిందా? అనే కోణంలో విచారణ సాగుతున్నది. కొంతమంది సిబ్బంది సర్వీస్ రికార్డులు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

