Aaditya Thackeray | అనుమతి లేకుండా బ్రిడ్జిని ప్రారంభించిన మాజీ మంత్రి.. కేసు నమోదుచేసిన పోలీసులు
మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఆదిత్య థాక్రేపై (Aaditya Thackeray) మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదుచేశారు. ముంబైలోని (Mumbai) లోయర్ పరేల్లో డెలిస్లే బ్రిడ్జి (Delisle Bridge) రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప్రారంభించారు.
ముంబై: మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఆదిత్య థాక్రేపై (Aaditya Thackeray) మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదుచేశారు. ముంబైలోని (Mumbai) లోయర్ పరేల్లో డెలిస్లే బ్రిడ్జి (Delisle Bridge) రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప్రారంభించారు. దీంతో అనుమతి లేకుండా బ్రిడ్జిని ప్రారంభించారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఆయనపై ఫిర్యాదు చేసింది. థాక్రేతోపాటు సునీల్ షిండే, సచిన్ అహిర్పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్చేశారు.
దక్షిణ ముంబై, లోయర్ పరేల్ను కలుపుతూ డెలిస్లే బ్రిడ్జ్ను బీఎంసీ నిర్మించింది. ఇందులో కొంత భాగాన్ని గత జూన్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండో విడుతలో కర్రీ రోడ్, లోయర్ పరేల్ను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జిని సెప్టెంబర్లో ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

