కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతాయో చెప్పలేం. కొన్ని వైరల్ అవుతాయనుకుంటాం కానీ.. అవి వైరల్ కావు. సోషల్ మీడియాలో కొన్ని మెదడుకు మేత లాంటి పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ వైరల్ అవుతుంటాయి. వాటిని కాస్త మెదడుకు పదును పెట్టి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఓ చిరుతపులికి సంబంధించిన ఫోటో.
ఈ ఫోటోలో చిరుత దాక్కొని ఉంది. అది ఎక్కడ దాక్కుందో చెప్పాలి. ఏదో ఊరికే ఆ ఫోటోను చూస్తే చిరుతను కనిపెట్టలేరు కానీ.. కాస్త దృష్టి పెట్టాల్సిందే. మెదకుడు పదును పెట్టాల్సిందే.
అసలు.. ఈ ఫోటోలో చిరుతే లేదు అంటే మాత్రం మీలో ఏదో దృష్టిలోపం ఉన్నట్టే. ఐక్యూ ఎక్కువగా ఉన్నవాళ్లు, మెదడుకు పదును పెట్టేవాళ్లు ఈజీగా ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో చెప్పొచ్చు. ఒకవేళ మీకు చిరుత కనిపించకపోతే.. కింది ఫోటోలో చూడండి.. చిరుత ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తుంది.