ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు
ముంబైలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది . బాంద్రా ప్రాంతంలో బృహన్ ముంబైకి చెందిన విద్యుత్ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి.
ముంబై : ముంబైలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది . బాంద్రా ప్రాంతంలో బృహన్ ముంబైకి చెందిన విద్యుత్ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఘటనకు సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో మంటలు వ్యాపించకుండా అధికారులు ఆర్పివేశారు. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
BEST bus catches fire in Mumbai's Bandra area; all passengers safe pic.twitter.com/HuPm8Qm9bG
— ANI (@ANI) January 25, 2023
BEST bus catches fire at Bandra signal in Mumbai. Fire fighters trying to rescue. #MumbaiMetro#Fire #MumbaiTraffic #MumbaiNews#mumbailocal pic.twitter.com/gFXKCNS9e8
— Bharat Verma 🇮🇳 (@Imbharatverma) January 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bandra
- Bus Fire
- Mumbai
- petrol pump
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

