బీఎస్ఎఫ్ జవాన్ల హోళీ డ్యాన్స్.. వీడియో
జైసల్మేర్: దేశవ్యాప్తంగా హోళీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు రంగుల పండుగను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. పాటలు పాడుతూ… నృత్యాల్లో తేలిపోతున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న బీఎస్ఎఫ్ దళం రంగ్‌దే అంటూ హోళీ కలర్స్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న 73 బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌లో కూడా బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ సభ్యులు హోళీ డ్యాన్స్ చేశారు. ప్రతి పండుగను తాము ఓ కుటుంబంలా ఎంజాయ్ చేస్తామని బీఎస్ఎఫ్ జవాన్లు అన్నారు.
#WATCH | Border Security Force personnel celebrate Holi at Ajnala headquarters of 73 Battalion (Bn) in Amritsar, Punjab
"We celebrate every festival like a family," says a BSF official pic.twitter.com/MvXpz6xjbs
— ANI (@ANI) March 18, 2022
#WATCH Rajasthan | BSF personnel celebrate #Holi by playing with colours and singing and dancing to the tunes of songs in Jaisalmer pic.twitter.com/O0nbwKKHDi
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

