అత్తారింట్లో మరుగుదొడ్డి లేదని ఆత్మహత్య
అత్తారింట్లో టాయిలెట్ లేదని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. కడలూరు జిల్లా అరిసిపెరియాకుప్పం గ్రామానికి చెందిన రమ్యను కార్తికేయన్
చెన్నై, మే 10: అత్తారింట్లో టాయిలెట్ లేదని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. కడలూరు జిల్లా అరిసిపెరియాకుప్పం గ్రామానికి చెందిన రమ్యను కార్తికేయన్ అనే వ్యక్తితో ఏప్రిల్ 6న పెండ్లి అయింది. అత్తవారింట్లో టాయిలెట్ లేదని పెండ్లి అయినప్పటి నుంచి తల్లి ఇంట్లోనే ఉంటున్నది.
టాయిలెట్ ఉన్న ఇల్లు తీసుకోవాలని లేదా టాయిలెట్ కట్టించాలని భర్తను అడుగుతుండేది. ఈ విషయంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన రమ్య.. సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

