Home
National
Bombay High Court Directs Eci To Restore Names Of Six Goa Voters Removed During Sir Process
‘అడ్రస్ మారితే ఓట్లు తొలగిస్తారా? పునరుద్ధరించండి’
గోవాలో ‘సర్' ప్రక్రియలో తొలగించిన ఆరుగురి పేర్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. గోవాలోని శాంటా క్రూజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పరేశ్ సాల్గావ్కర్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లను 10 రోజుల్లోగా పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.
పనాజీ, నవంబర్ 5: గోవాలో ‘సర్’ ప్రక్రియలో తొలగించిన ఆరుగురి పేర్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. గోవాలోని శాంటా క్రూజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పరేశ్ సాల్గావ్కర్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లను 10 రోజుల్లోగా పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. సాల్గావ్కర్ కుటుంబం ఎనిమిదేండ్ల క్రితమే అదే నియోజకవర్గ పరిధిలోని మరో ఇంటికి మారింది.
చిరునామా మార్పు కోసం ఈసీ నిబంధనల ప్రకారం ఫామ్-8ని సమర్పించింది. అయితే, సర్ ప్రక్రియలో భాగంగా వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఫామ్-8 దరఖాస్తులు కూడా తిరస్కరించారు. దీంతో తమ పేర్లను తిరిగి చేర్చాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

