Nikhil Joshi: బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఎండీగా నిఖిల్ జోషి
Nikhil Joshi: నిఖిల్ జోషికి బోయింగ్ కంపెనీ పెద్ద బాధ్యతలను అప్పగించింది. బోయింగ్ ఇండియా డిఫెన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా జోషిని నియమించింది. భారత్‌లో తమ ఆపరేషన్స్ ను మరింత బలోపేతం చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
న్యూఢిల్లీ: బోయింగ్ ఇండియా డిఫెన్స్(బీడీఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నిఖిల్ జోషి(Nikhil Joshi)ని నియమించినట్లు బోయింగ్ సంస్థ ప్రకటించింది. భారత్‌లో తమ ఆపరేషన్స్‌ను మరింత బలోపేతం చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. బోయింగ్ కంపెనీకి చెందిన పలు రకాల విమానాలు, హెలికాప్టర్లను ఇండియా వినియోగిస్తున్న విషయం తెలిసిందే. భారత్ వద్ద 11 సీ-17 విమానాలు, 22 ఏహెచ్-64 అపాచీలు, 15 సీహెచ్-47 చినూక్‌లు, 12 పీ-8ఐలు, 3 వీవీఐపీ విమానాలు(737 ఫ్రేమ్), రెండు 777 విమానాలు ఉన్నాయి.
బోయింగ్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తాకు నిఖిల్ జోషి రిపోర్టు చేయనున్నారు. బోయింగ్‌కు చెందిన డిఫెన్స్, స్పేస్, సెక్యూర్టీ, బోయింగ్ గ్లోబల్ సర్వీసెస్‌తో ఆయన పనిచేయనున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రీలో ఆయనకు 25 ఏళ్ల అనుభవం ఉంది. రెండు దశాబ్ధాల పాటు ఆయన భారత సైనిక దళాల్లో కూడా చేశారు. ఇండియన్ నేవీకి చెందిన ఏవియేషన్ బ్రాంచ్‌లో పనిచేశారు. బోయింగ్‌కు కన్నా ముందు ఈటాన్ ఏరోస్పేస్ కంపెనీలోనూ అతను చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

