ముస్లింల ఇండ్లు, దుకాణాలకు నల్ల గుర్తులు!
ముస్లిం వ్యాపారులు తమ షాపులను ఖాళీచేసి ఈ నెల 15లోగా వెళ్లాలని హెచ్చరిస్తూ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో పోస్టర్లు వెలిశాయి. ‘ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. మే 27న స్థానిక దుకాణదారుడైన ఉబెద్ఖాన్ (24), జితేంద్రశర్మ (23) ఓ బాలికను అపహరించేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారు.
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారులు తమ షాపులను ఖాళీచేసి ఈ నెల 15లోగా వెళ్లాలని హెచ్చరిస్తూ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో పోస్టర్లు వెలిశాయి. ‘ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. మే 27న స్థానిక దుకాణదారుడైన ఉబెద్ఖాన్ (24), జితేంద్రశర్మ (23) ఓ బాలికను అపహరించేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత ముస్లింలకు ఇక్కడ చోటు లేదంటూ రైట్‌వింగ్ సంస్థలు ఆందోళనకు దిగాయి. బార్కోట్లో శనివారం ముస్లింల దుకాణాలు, ఇండ్లపై కొందరు దాడులకు దిగారు. దుకాణాలపై నల్లరంగుతో ముద్రలు కూడా వేశారు. అనంతరం పురోలా మార్కెట్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

