ఉమా భారతి…. ఫైర్ బ్రాండ్ నేత. ఏం చేసినా, ఏం మాట్లాడినా అదో సంచలనమే. తాజాగా.. ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భోపాల్‌లోని ఓ వైన్ షాప్‌ను ఆమె ధ్వంసం చేసిన వీడియో ఇది. వైన్షాప్లోని బాటిల్స్‌పై రాళ్లు రువ్వుతున్న వీడియో. జనవరి 15 కల్లా మధ్యప్రదేశ్‌లో మద్య నిషేధాన్ని అమలు చేయాలని, లేదంటే జనవరి 15 నుంచి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తామని ఉమాభారతి ప్రకటించారు. అన్నట్లుగానే ఆమె నిరసనను వ్యక్తం చేశారు.
1) बरखेड़ा पठानी आझाद नगर, बीएचईएल भोपाल , यहाँ मज़दूरों की बस्ती में शराब की दुकानों की शृंखला हैं जो की एक बड़े आहाता में लोगों को शराब परोसते हैं । pic.twitter.com/dNAXrh1jRY
— Uma Bharti (@umasribharti) March 13, 2022