బీజేపీకి అభ్యర్థుల కొరత.. ఎంపీలను పోటీ చేయిస్తున్నది: సయంతిక బెనర్జీ

కోల్‌కతా: బీజేపీకి అభ్యర్థుల కొరత ఉన్నదని, అందుకే ఎంపీలను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నదని పశ్చిమ బెంగాల్ నటి, టీఎంసీ నాయకురాలు సయంతిక బెనర్జీ విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ ప్రజలను అభ్యర్థులుగా బీజేపీ నిలబెట్టడం లేదని ఆమె ఆరోపించారు. ఎంపీలను లేదా సెలబ్రెటీలను అభ్యర్థులుగా పోటీకి దించుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మరోసారి గెలుస్తుందని, మమతా బెనర్జీ మళ్లీ సీఎం అవుతారని సయంతిక బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మూడో విడుత పోలింగ్ మంగళవారం జరుగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

