Monoj Jha | ఈ కన్ఫ్యూజన్కు సీఎం నితీశే ఫుల్స్టాప్ పెట్టాలి: మనోజ్ ఝా
Monoj Jha | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీకి కటీఫ్ చెప్పి మళ్లీ ఎన్డీఏ (NDA) కూటమిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆర్జేడీతో విభేధాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. బీహార్ రాజకీయాల్లో ఈ అంశం కలకలం రేపుతున్నది.
Monoj Jha: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీకి కటీఫ్ చెప్పి మళ్లీ ఎన్డీఏ (NDA) కూటమిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆర్జేడీతో విభేధాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. బీహార్ రాజకీయాల్లో ఈ అంశం కలకలం రేపుతున్నది. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో దీనిపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందించారు. ఈ ప్రచారానికి సీఎం నితీశ్ కుమారే తెరదించాలని అన్నారు. ఆయన మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని, బీహార్ ప్రజల మేలు కోరి ఆయన ఈ కన్ఫ్యూజన్కు ఫుల్స్టాప్ పెట్టాలని సూచించారు.
ఆర్జేడీ ఎప్పుడూ ఇలాంటి ఆటలు ఆడలేదని మనోజ్ ఝా వ్యాఖ్యానించారు. కాగా, నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరతాడని ఇంత ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం పెదవి విప్పడంలేదు. మరోవైపు బీహార్ బీజేపీ నేతలు గిరిరాజ్ సింగ్, సుశీల్ మోదీ మాత్రం నితీశ్తో తాము కలువబోమని చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

