కుటుంబంపై దాడి.. నలుగురికి గాయాలు.. ఘటనలో ఎమ్మెల్యే హస్తం..!
Bhagalpur scuffle | బీహార్‌లోని భాగల్పూర్లో సోమవారం మధ్యాహ్నం ఓ కుటుంబంపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా కుటుంబంపై
పట్నా: బీహార్‌లోని భాగల్పూర్లో సోమవారం మధ్యాహ్నం ఓ కుటుంబంపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. కుటుంబంలోని నలుగురిని తీవ్రంగా కొట్టారు. తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. దాంతో క్షతగాత్రుల్లో ఒకరికి తూటా గాయం అయ్యింది.
గొడవ గురించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ కుటుంబంపై దాడి వెనుక స్థానిక జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్, అతని కుమారుడి హస్తం ఉన్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

