Nisha Upadhyay | లైవ్‌షోలో ప్రముఖ సింగర్‌పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన గాయని
Nisha Upadhyay | భోజ్‌పురి ప్రముఖ సింగర్ (Bhojpuri singer) నిషా ఉపాధ్యాయ (Nisha Upadhyay )పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బీహార్ ( Bihar) లోని పాట్నాలో నిర్వహించిన ఓ లైవ్ షో (Live Show) లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Nisha Upadhyay | భోజ్‌పురి ప్రముఖ సింగర్ (Bhojpuri singer) నిషా ఉపాధ్యాయ (Nisha Upadhyay )పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బీహార్ ( Bihar) లోని పాట్నాలో నిర్వహించిన ఓ లైవ్ షో (Live Show) లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నిషా ఎడమ కాలికి బుల్లెట్ (bullet) తగిలి గాయమైనట్లు సమాచారం. ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిషా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. సంఘటన గురించి తమకు సమాచారం అందినట్లు చెప్పారు. అయితే ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాల్పులు ఎలా జరిగాయి.. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
నిషా ఉపాధ్యాయ బీహార్‌కు చెందిన ప్రఖ్యాత గాయని. సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ ఆమె స్వస్థలం. ప్రస్తుతం పాట్నాలో నివాసం ఉంటోంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటుంది. లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్‌తో నిషా ఉపాధ్యాయ పాలపులారిటీ సంపాదించుకుంది.
Also Read..
Sharad Pawar | మహారాష్ట్ర సీఎం షిండేతో శరద్ పవార్ భేటీ
Joe Biden | కిందపడిపోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. వీడియో వైరల్
Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

