నేత్రావతి నదిలో విగతజీవిగా భజరంగ్ దళ్ కార్యకర్త
కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త విగతజీవిగా కనిపించాడు. బంట్వాల్ తాలూకా నేత్రావతి నదిలో అతడి మృతదేహం లభ్యమైంది.
బెంగళూర్ : కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త విగతజీవిగా కనిపించాడు. బంట్వాల్ తాలూకా నేత్రావతి నదిలో అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని రాజేష్ (26)గా గుర్తించారు. నది వద్ద నిర్మానుష్య ప్రదేశంలో బైక్ పడిఉండటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం నదిలో నుంచి భజరంగ్ దళ్ కార్యకర్త మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు తరలించారు. భజరంగ్ దళ్ కార్యకర్త బలవన్మరణానికి పాల్పడ్డాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే వివరాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bajrang Dal
- Dead
- worker
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

