పవన్ ఖేరా ఇంట్లో పోలీసు సోదాలు
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణిపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసులో పవన్ ఖేరాను ప్రశ్నించేందుకు అస్సాం పోలీసులు మంగళవారం సెంట్రల్ ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు.
- హైదరాబాద్కు ఖేరా పారిపోయారన్న హిమంత
న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణిపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసులో పవన్ ఖేరాను ప్రశ్నించేందుకు అస్సాం పోలీసులు మంగళవారం సెంట్రల్ ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. దీనిపై అస్సాం పోలీస్ అధికారి డీసీపీ దెబోజిత్ నాథ్ విలేకర్లతో మాట్లాడుతూ, సోదాల్లో నేరారోపణలకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు లభించాయని, వాటి వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని ఆయన చెప్పారు. ఆయన్ని ప్రశ్నించేందుకు రాగా.. ఇంట్లో పవన్ ఖేరా కనిపించలేదని, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పోలీసుల సోదాల్ని.. కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ పేర్కొన్నది. పోలీసుల సోదాల నేపథ్యంలో పవన్ ఖేరా హైదరాబాద్కు పారిపోయారని హిమంత బిశ్వశర్మ ఎద్దేవా చేశారు. పాతాళలోకంలో ఉన్నా పోలీసులు అతడిని పట్టుకుంటారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

