Himanta Sarma: లీడింగ్‌లో అస్సాం సీఎం .. 93 సీట్లలో బీజేపీ కూటమి ఆధిక్యం
Himanta Sarma: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తున్నది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సుమారు 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. జాలుక్‌బరి నియోజకవర్గం నుంచి సీఎం హిమంత బిశ్వ శర్మ లీడింగ్‌లో ఉన్నారు.
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తున్నది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సుమారు 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. జాలుక్‌బరి నియోజకవర్గం నుంచి సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Sarma) లీడింగ్‌లో ఉన్నారు. 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో ఇవాళ కౌంటింగ్ జరుగుతున్నది.నాగావ్ జిల్లాలో మూడు చోట్ల కౌంటింగ్ జరుగుతున్నది. కోక్రాజార్, టిన్సుకియా, జోర్హాట్ పట్టణాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 9వ తేదీన 126 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అస్సాంలో సుమారు 85.96 శాతం ఓటింగ్ పోలైన విషయం తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం 11 స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ లీడింగ్‌లో ఉన్నది. జోర్హాట్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత గౌరవ్ గగోయ్ ఆధిక్యంలో ఉన్నారు. తాజా లీడింగ్ రిజల్ట్స్ ప్రకారం మెజారిటీ మార్క్‌ను బీజేపీ దాటేసింది. బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

