‘వరవరరావుకు శాశ్వత బెయిల్ ఎందుకు ఇవ్వొద్దు?’
ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు పర్మినెంట్ మెడికల్ బెయిల్‌ను ఎందుకు మంజూరు చేయకూడదో చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు గతేడాది హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌ను పలుసార్లు పొడిగించింది.
ముంబై: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు పర్మినెంట్ మెడికల్ బెయిల్‌ను ఎందుకు మంజూరు చేయకూడదో చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు గతేడాది హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌ను పలుసార్లు పొడిగించింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు పర్మినెంట్ మెడికల్ బెయిల్‌ను మంజూరు చేయడం వల్ల తలెత్తే ఇబ్బందులేమిటని ఎన్ఐఏను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరుగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

