808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల కోసం ఈ-వేలం
దేశంలో పలు ఈ-రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలోని 284 నగరాల్లో 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల కోసం ఈ- వేలం నిర్వహిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం తెలిపారు.
న్యూఢిల్లీ: దేశంలో పలు ఈ-రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలోని 284 నగరాల్లో 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల కోసం ఈ- వేలం నిర్వహిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం తెలిపారు.
న్యూఢిల్లీలో జరిగిన ప్రాంతీయ విభాగ రేడియో సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ రేడియో స్టేషన్లను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌ల ప్రక్రియను ప్రభుత్వం సరళీకృతం చేసిందని చెప్పారు. ముఖ్యంగా కమ్యూనిటీ రేడియో లైసెన్స్‌కు అవసరమైన అనుమతులను గణనీయంగా తగ్గించిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

