స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి ఆనంద్ శర్మ రాజీనామా
న్యూఢిల్లీ, ఆగస్టు 21: కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదురుతున్నది. జమ్ముకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ నేత, జీ23 అసమ్మతి నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన కొన్ని రోజులకే ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ నేత ఆనంద్‌శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. ఆనంద్ శర్మ కూడా జీ23 గ్రూపులో ఒకరు. ఆజాద్ రాజీనామా చేసిన కొన్ని రోజులకే ఆనంద్ శర్మ కూడా రాజీనామా చేయడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

