e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జాతీయం కొవిడ్‌ కేర్‌కు బిగ్‌ బి రూ. 2 కోట్లు విరాళం

కొవిడ్‌ కేర్‌కు బిగ్‌ బి రూ. 2 కోట్లు విరాళం

కొవిడ్‌ కేర్‌కు బిగ్‌ బి రూ. 2 కోట్లు విరాళం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సోకిన వారికి వైద్య సాయం అందిస్తున్న ‘శ్రీ గురుతేగ్‌ బహదూర్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌’కు బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ రూ. 2 కోట్ల విరాళమందించారు. ఢిల్లీలోని రకబ్‌ గంజ్‌ గురుద్వారాను కొవిడ్‌ కేర్‌ కేంద్రంగా మార్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వార నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మన్జీందర్‌ సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్‌ కేర్‌కు బిగ్‌ బి రూ. 2 కోట్లు విరాళం

ట్రెండింగ్‌

Advertisement