నిరక్షరాస్యుడు దేశానికి భారం: అమిత్ షా

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ‘నిరక్షరాస్యుడు దేశానికి భారం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చదువుకోని వారు ఎప్పటికీ ఉత్తమ పౌరులు కాలేరని చెప్పారు. గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ తొలిసారి పదవి చేపట్టి ఈ నెల 7వ తేదీకి 20 ఏండ్లు. అప్పటి నుంచి ఆయన అధికారంలోనే ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమిత్ షా సంసద్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు తెలియనప్పుడు, బాధ్యతలను గుర్తెరగనప్పుడు ఎవరైనా ఎలా ఉత్తమ పౌరులు కాగలుగుతారని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amit Shah
- illiterates
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

