మంగళవారం 14 జూలై 2020
National - Apr 27, 2020 , 14:31:55

వీఐపీ కాన్వాయ్ కోసం అంబులెన్స్ ఆపారు..వీడియో

వీఐపీ కాన్వాయ్ కోసం అంబులెన్స్ ఆపారు..వీడియో

చెన్నై: త‌మిళ‌నాడు వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు వెళ్లే వారిని మాత్ర‌మే పోలీసులు, అధికారులు బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తిస్తున్నారు. చెన్నైలో ఐలాండ్ గ్రౌండ్స్ కు స‌మీపంలో గ‌ల ప్ర‌ధాన ర‌హ‌దారిపై నుంచి ఓ వీఐపీ కాన్వాయ్ వ‌స్తుంద‌ని పోలీసులు అంద‌రినీ ఆపేశారు.

వీఐపీ కాన్వాయ్ వెళ్లే వ‌ర‌కు పాద‌చారులు, వాహ‌న‌దారుల‌తోపాటు ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసులందించే అంబులెన్స్ ను కూడా పోలీసులు రోడ్డుపై నిలిపేయ‌డం గ‌మ‌నార్హం. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo