కేజ్రీవాల్‌పై దురుసు వ్యాఖ్యలు : వర్సిటీ విద్యార్ధికి రూ 5000 జరిమానా

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆన్లైన్లో అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన అంబేద్కర్ వర్సిటీ ఫైనల్ ఇయర్ విద్యార్ధికి రూ 5000 జరిమానా విధించారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వర్సిటీ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్ధి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ముఖ్యఅతిధిగా గత ఏడాది డిసెంబర్ 23న జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో యూట్యూబ్ ద్వారా పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ చాట్‌రూమ్ ద్వారా కార్యక్రమానికి సదరు విద్యార్ధి విఘాతం కల్పించాడు.
విద్యార్ధి చేసిన వ్యాఖ్యలు గౌరవప్రదంగా లేవని, కేజ్రీవాల్‌ను కించపరిచేలా ఉన్నాయని వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. క్రమశిక్షణను ఉల్లంఘించి దురుసుగా ప్రవర్తించిన విద్యార్ధిపై చర్యలు చేపట్టామని తెలిపింది. కాగా యూనివర్సిటీ ఫీజుల పెంపుకు నిరసనగా ఆన్లైన్లో గళమెత్తినందుకే విద్యార్ధిపై రూ 5000 జరిమానా విధించారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

