అనంత్-రాధిక ఎంగేజ్మెంట్.. రింగు తీసుకొచ్చిన గోల్డెన్ రిట్రీవర్.. వీడియో
Anant-Radhika engagement: అనంత్-రాధిక ఎంగేజ్మెంట్ కలర్ఫుల్గా సాగింది. ఆ వేడుకలో గోల్డెన్ రిట్రీవర్ శునకం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎంగేజ్మెంట్ రింగును ఆ శునకమే తీసుకువచ్చింది.
ముంబై: ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ.. గర్ల్‌ఫ్రెండ్ రాధికా మర్చంట్ ఎంగేజ్మెంట్ గురువారం గ్రాండ్‌గా జరిగింది. ముకేశ్ సొంత ఇల్లు ఆంటిలాలో సాంప్రదాయంగా ఆ వేడుక జరిగింది. కలర్ఫుల్గా జరిగిన ఈ కార్యక్రమానికి పెంపుడు కుక్క ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. పెళ్లి కుమారుడు తొడిగే ఉంగరాన్ని ఆ శునకం తీసుకువచ్చింది. గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఆ కుక్కను ముఖేశ్ ఫ్యామిలీ పెంచుకుంటోంది. ఎంగేజ్మెంట్ వేదికపై ఇషా అంబానీ ఆ శునకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది.
Ring Ceremony ! #AnantRadhikaEngagement #MukeshAmbani #NitaAmbani #AnantAmbani #RadhikaMerchant pic.twitter.com/ujwGnAzYAb
— Pankaj Upadhyay (@pankaju17) January 20, 2023

రింగ్ బేరర్‌గా శునకం వేదిక మీదకు రావడం అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రింగ్ బేరర్ గురించి ఇషా అంబానీ ప్రకటన చేయగానే.. మెట్ల మీద నుంచి దిగుతూ వేదిక వద్దకు ఓ క్యూట్ డాగ్ వచ్చింది. కుక్కకు కట్టిన ఓ బాక్స్ ద్వారా ఎంగేజ్మెంట్ రింగును తీసుకువచ్చారు. ఇక రింగ్ సెర్మనీ కాగానే.. ముకేశ్ అంబానీ ఫ్యామిలీ చిందేసింది. ముఖేశ్‌తో పాటు ఆయన భార్య నీతా అంబానీ డ్యాన్స్ చేశారు. ఎంగేజ్మెంట్ వేడుకను ఎంజాయ్ చేశారు.
The Ambani family dances at the ring ceremony of Anant Ambani and Radhika Merchant #AnantRadhikaEngagement #AnantAmbani #RadhikaMerchant #NitaAmbani #MukeshAmbani #IshaAmbani #AkashAmbani pic.twitter.com/GIwT6NTok0
— Pankaj Upadhyay (@pankaju17) January 20, 2023

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

