PM Modi: ఏడాదిన్నరలో 10 లక్షల పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం: ప్రధాని మోదీ
PM Modi: గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో తమ ప్రభుత్వం యువతకు సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రోజ్గార్ మేలా వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. 71 వేల మంది అపాయింట్మెంట్ లేఖలు అందజేశారు.
న్యూఢిల్లీ: గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో తమ ప్రభుత్వం యువతకు సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలిపారు. రోజ్గార్ మేలా వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. 71 వేల మంది అపాయింట్మెంట్ లేఖలు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ పథకాల్లో, ప్రోగ్రామ్ల్లో తమ ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పించిందన్నారు. పారదర్శకత వల్లే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా జరిగినట్లు చెప్పారు. రిక్రూట్ అయినవారిలో ఎక్కువ శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు.
26 వారాల మెటర్నిటీ లీవ్ను ఇవ్వడం వల్ల మహిళలకు తమ కెరీర్లో ఎక్కువ లాభం జరిగినట్లు ప్రధాని మోదీ చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే అన్నారు. దేశంలో మహిళా కేంద్రీకృత అభివృద్ధి జరుగుతున్నట్లు తెలిపారు. వీలైనంతగా యువత సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని తమ ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. అనేక స్కీమ్లు ప్రారంభానికి వాళ్లు కేంద్రంగా మారినట్లు తెలిపారు.
#WATCH | Prime Minister Narendra Modi says “There is a campaign going on to provide government jobs in various ministries, departments and institutions of the country. Today also, more than 71,000 youths have been given appointment letters. In the last 1-1.5 years, almost 10 lakh… pic.twitter.com/GciwC3H85P
— ANI (@ANI) December 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

