మీరు మాకు రాజకీయాలు నేర్పొద్దు
లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. లోక్సభ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేస్తూ.. వెల్లోకి వెళ్లి నిరసన తెలపాలని కాంగ్రెస్ ఎంపీలను కోరారు.
- కేసీ వేణుగోపాల్పై అఖిలేశ్ ఫైర్
న్యూఢిల్లీ : లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. లోక్సభ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేస్తూ.. వెల్లోకి వెళ్లి నిరసన తెలపాలని కాంగ్రెస్ ఎంపీలను కోరారు. అదే సమయంలో అఖిలేశ్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేయడంతో మాట్లాడలేదు. తనను కావాలనే మాట్లాడనివ్వలేదని అఖిలేశ్ ఆరోపించగా.. అదేమీ నిజం కాదని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ‘మీరు మాకు రాజకీయాలు నేర్పొద్దు’ అని అఖిలేశ్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

