Operation Sindoor | 13 పాక్ విమానాలను కూల్చివేశాం.. 11 వైమానిక కేంద్రాలు ధ్వంసం
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారతీయ దళాలు 13 పాకిస్థానీ విమానాలను ధ్వంసం చేసి 11 వైమానిక కేంద్రాలపై దాడులు చేశాయని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను అందరికీ అందుబాటులోనే ఉన్నాయని భారత వైమానికదళ ఉన్నతాధికారి ఎయిర్ మార్షల్ అవదేశ్ కుమార్ భారతీ గురువారం తెలిపారు.
- ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవంలో ఎయిర్ మార్షల్ అవదేశ్ కుమార్ భారతి
న్యూఢిల్లీ, మే 7: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారతీయ దళాలు 13 పాకిస్థానీ విమానాలను ధ్వంసం చేసి 11 వైమానిక కేంద్రాలపై దాడులు చేశాయని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను అందరికీ అందుబాటులోనే ఉన్నాయని భారత వైమానికదళ ఉన్నతాధికారి ఎయిర్ మార్షల్ అవదేశ్ కుమార్ భారతీ గురువారం తెలిపారు. భారత వైమానిక దళం, నౌకాదళం, సైన్యానికి చెందిన సైనిక కార్యకలాపాల అధిపతులు జైపూర్‌లో జరిగిన పత్రికా సమావేశంలో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు.
ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం సందర్భంగా ఎయిర్ మార్షల్ భారతి మాట్లాడుతూ గత ఏడాది మే 7న తాము పాక్‌కు చెందిన 9 ఉగ్ర శిబిరాలపై దాడులు చేసి నేలమట్టం చేశామని చెప్పారు. లెఫ్టినెంట్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ అంతం కాదని, అది ఆరంభం మాత్రమేనని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

