మనుషుల కన్నా ఏఐకే దాహం ఎక్కువ!.. నీటి వినియోగంపై ఐరాస హెచ్చరిక
విపరీతంగా పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల ఈ దశాబ్దం చివరి నాటికి నీళ్ల వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది.
న్యూఢిల్లీ: విపరీతంగా పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల ఈ దశాబ్దం చివరి నాటికి నీళ్ల వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది. 2030 నాటికి ఏఐ సిస్టమ్స్ను నిర్వహించే డాటా కేంద్రాలు 130 కోట్ల మంది ప్రజల ప్రాథమిక గృహ అవసరాలకు సరిపడే నీటిని వినియోగించవచ్చని ఆ సంస్థ నివేదిక అంచనా వేసింది.
ఈ సంఖ్య నేడు మొత్తం ఆఫ్రికా ఖండంలో నివసిస్తున్న ప్రజలకు దాదాపు సమానమని తెలిపింది. ఏఐ సర్వర్లను చల్లపరిచేందుకు, వాటికి అవసరమైన విద్యుత్తు ఉత్పత్తికి భారీగా నీళ్లు అవసరమని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో నీరు, భూమి, విద్యుత్తుపై కలిగే ప్రభావాలను పరిగణనలోనికి తీసుకొని ఆవిష్కరణలపై బాధ్యతాయుతమైన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వాలను, సాంకేతిక సంస్థలను, వినియోగదారులను ఐరాస కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

