కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పగటి కలలు : అగ్నిమిత్రా పాల్
వంద లోక్‌సభ స్ధానాలు కూడా దాటని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై కలలు కంటోందని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అగ్నిమిత్రా పాల్ అన్నారు.
వంద లోక్‌సభ స్ధానాలు కూడా దాటని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై కలలు కంటోందని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అగ్నిమిత్రా పాల్ అన్నారు. రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో వేర్వేరుగా సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలపై ఆమె స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో తమకు ఆశించిన స్దానాలు రాలేదని, పార్టీకి వాటిల్లిన నష్టానికి కారణాలపై తాము మేథోమథనం జరుపుతామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పధకాల ప్రయోజనాలకు సంబంధించి తాము గ్రామ స్ధాయిలో ప్రజలకు చేరవేయడంలో తాము విజయవంతం కాలేదని తెలిపారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే పార్టీలో లోటుపాట్లను చక్కదిద్దడంపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
Read More :
Medical Students: రష్యా నదిలో మునిగి నలుగురు భారత వైద్య విద్యార్థులు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

