అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి శిక్షణ ప్రయోగం విజయవంతం
బాలిస్టిక్ క్షిపణి శిక్షణ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో గురువారం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) ఆధ్వర్యంలో మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించినట్టు భారత రక్షణ శాఖ పేర్కొంది.
న్యూఢిల్లీ, జూన్ 1: అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి శిక్షణ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో గురువారం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) ఆధ్వర్యంలో మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించినట్టు భారత రక్షణ శాఖ పేర్కొంది. ఈ పరీక్షలో బాలిస్టిక్ క్షిపణి అన్ని రకాల ఆపరేషనల్, టెక్నికల్ పరిమితులను పరీక్షించినట్టు వెల్లడించింది.
లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం దీనికి ఉందని తెలిపింది. రెండు దశాబ్దాలుగా వివిధ రేంజ్‌ల బాలిస్టిక్ క్షిపణులను భారత్ అభివృద్ధి చేస్తున్నది. శత్రు దేశాల నుంచి దూసుకొచ్చే బాలిస్టిక్ తరహా క్షిపణులను ఎదుర్కొనేందుకు భారత్ వీటి ప్రయోగాలపై దృష్టి సారిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

