ఉత్తరప్రదేశ్లో మరో మసీదుపై వివాదం
ఓవైపు ఉత్తరప్రదేశ్లో వారణాసిలోని జ్ఞాన్వాపీ, మథురలోని షాహీ ఈద్గా మసీదుకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో
లక్నో, మే 22: ఓవైపు ఉత్తరప్రదేశ్లో వారణాసిలోని జ్ఞాన్వాపీ, మథురలోని షాహీ ఈద్గా మసీదుకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో హిందూత్వ సంస్థలు మరో వివాదానికి తెరలేపాయి. ఈసారి లక్నోలోని చారిత్రక ‘టీలే వాలీ మసీదు’ను కేంద్రంగా చేసుకున్నాయి.
ఇది వాస్తవానికి లక్ష్మణుడి భూమి అని హిందూ మహాసభ వాదిస్తున్నది. ఆదివారం మసీదు వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం అక్కడ హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించ తలపెట్టింది. అయితే ఈ మార్చ్ను అడ్డుకున్న పోలీసులు, హిందూ మహాసభ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రిషి త్రివేదిని అదుపులోకి తీసుకున్నారు. అవధ్ చరిత్రకారుల ప్రకారం.. ఈ టీలే వాలీ మసీదును 16వ శతాబ్దంలో నిర్మించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- controversy
- erupt
- Gyanwapi
- masjid
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

