‘ఏరో ఇండియా-2025’ సోమవారం బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైంది. రాఫెల్ యుద్ధ విమానాలను నడిపిన మహిళా పైలట్లు, భారత వైమానిక శక్తిని చాటారు. సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ నడిపిన విమానాలు ఆకాశంలో గర్జిస్తూ విన్యాసాలు చేశాయి.