రాధికకు పోటీగా కెప్టెన్ కుమారుడు
తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానానికి ఆసక్తికర పోటీ నెలకొంది. అక్కడి నుంచి బీజేపీ తరపున నటి రాధిక శరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. దీంతో ఆమెపై సినీ రంగానికే చెందిన వ్యక్తిని బరిలో దింపాలని అన్నాడీఎంకే, డీఎండీకే కూటమి నిర్ణయించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో ) హైదరాబాద్, 22 మార్చి (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానానికి ఆసక్తికర పోటీ నెలకొంది. అక్కడి నుంచి బీజేపీ తరపున నటి రాధిక శరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. దీంతో ఆమెపై సినీ రంగానికే చెందిన వ్యక్తిని బరిలో దింపాలని అన్నాడీఎంకే, డీఎండీకే కూటమి నిర్ణయించింది.
అన్నాడీఎంకే ఎన్నికల పొత్తులో భాగంగా ఆ సీటును డీఎండీకే పార్టీకి కేటాయించింది. డీఎండీకే తరపున ఆ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత విజయ్‌కాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ పోటీ చేయనున్నట్టు పార్టీ ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

