అన్నాడీఎంకేను వీడిన నటి గౌతమి
అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం తర్వాత అన్నాడీఎంకే పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలువురు నాయకులు వరుసబెట్టి పార్టీని వీడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి గౌతమి ఆ పార్టీని వీడారు.
చెన్నై, జూన్ 14: అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం తర్వాత అన్నాడీఎంకే పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలువురు నాయకులు వరుసబెట్టి పార్టీని వీడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి గౌతమి ఆ పార్టీని వీడారు. బరువైన హృదయంతో పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు.
పార్టీ డిప్యూటీ ప్రచార కార్యదర్శి హోదాలో ఉన్న ఆమె, పార్టీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామికి రాజీనామా లేఖను పంపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తన సామాజిక సేవను కొనసాగించేందుకు గాను..పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

