అదనపు సంపద ఎలా వచ్చిందో నిందితులే చెప్పాలి
ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ప్రాసిక్యూషన్ నిరూపించినట్లయితే ఆ అదనపు సంపదను ఎలా ఆర్జించారో వివరించాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ప్రాసిక్యూషన్ నిరూపించినట్లయితే ఆ అదనపు సంపదను ఎలా ఆర్జించారో వివరించాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అతని ఆస్తుల గురించి దర్యాప్తు సంస్థలు అంతులేని అన్వేషణ సాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఆధారాలతో నిరూపించే బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దోషిగా తేలిన కేరళ మాజీ ప్రభుత్వ అధికారి వీ గోపాలకృష్ణన్ అప్పీల్‌ను కొట్టేస్తూ ఈ తీర్పు వెలువడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

