పీఎఫ్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి
- లేకుంటే యజమాని వాటా అందదు

న్యూఢిల్లీ, జూన్ 10: ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ నుంచి ప్రయోజనాలను పొందాలంటే తమ యూఏఎన్ నంబర్‌కు ఆధార్‌కార్డు సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానించాలి. లేదంటే యజమాని వాటా సంబంధిత ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ కాదని అధికారులు తెలిపారు. ఈ కొత్త నిబంధన ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఆన్లైన్ సేవలను ప్రోత్సహిస్తున్నామని వారు చెప్పారు. ఖాతాదారుడిని గుర్తించడానికి ఆధార్‌కార్డు నంబర్‌ను అనుసంధానించాలని కోరుతున్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- aadhaar link
- PF
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

