మహిళా లాయర్‌ను తన్నిన వ్యక్తి.. వీడియో వైరల్
బెంగళూరు : ఓ వ్యక్తి పశువులా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిని తన్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని వినాయక్ నగర్లో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
బాగల్కోట్కు చెందిన మహంతేష్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న యూనివర్సిటీలో ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. మహంతేష్ ఇంటి పక్కనే సంగీత అనే లాయర్ కూడా నివసిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ఓ సివిల్ కేసులో మహంతేష్‌ను సంగీత ఇబ్బందులకు గురి చేసింది. అదును కోసం ఎదురు చూసిన మహంతేష్.. శనివారం మధ్యాహ్నం సంగీతపై నడిరోడ్డుపై దాడి చేశాడు. ఆమె చెంపలపై కొడుతూ.. కడుపు భాగంగా బలంగా తన్నాడు. అతన్ని తప్పించుకునేందుకు అక్కడున్న కుర్చీని అడ్డు పెట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. సంగీతపై బలంగా తన్నాడు మహంతేష్. ఈ కేసులో మహంతేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Trigger warning: A lawyer was brutally assaulted by a man named Mahantesh in Vinayak nagar, Bagalkot, Karnataka. pic.twitter.com/kZ3OpUeKbi
— Mohammed Zubair (@zoo_bear) May 14, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

