Home
National
A Recent Study Has Revealed That People Who Stand In Sunlight Are Less Likely To Develop Type 2 Diabetes
Diabetes | సూర్యకాంతితో షుగర్ కంట్రోల్!
రోజంతా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండకుండా, కాసేపు బయటకు వచ్చి సూర్యకాంతిలో నిలబడేవారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Diabetes | న్యూఢిల్లీ: రోజంతా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండకుండా, కాసేపు బయటకు వచ్చి సూర్యకాంతిలో నిలబడేవారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కృత్రిమ కాంతి, సూర్యకాంతికి లోనైన వారిలో డయాబెటిస్ ముప్పు ఎలా ఉంటుందన్నది తమ అధ్యయనం దృష్టిసారించిందని పరిశోధకులు తెలిపారు.
‘జీవక్రియలు అదుపు తప్పకుండా చేయటంలో సూర్యకాంతి బలంగా పనిచేస్తుంది. చాలామంది నేడు ఇంట్లో కృత్రిమ కాంతి మధ్య గడుపుతున్నారు’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఇవో హాబెట్స్ చెప్పారు. ఆఫీస్ టైమింగ్స్‌లో కృత్రిమ కాంతి, సూర్య కాంతికి గురిచేసి, వారి రక్తంలో చక్కెర్ స్థాయిల్ని సైంటిస్టులు నమోదుచేశారు. సూర్యకాంతిలో ఎక్కువ సమయం గడిపినవారి షుగర్ స్థాయిలు పూర్తిగా నియంత్రణలో ఉండటాన్ని గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

