Viral Video: త్రివర్ణ పతాకంతో స్కూటీ తుడిచిన ఢిల్లీ వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే?
జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరికీ చిన్నప్పటినుంచీ నేర్పిస్తారు. త్రివర్ణ పతాకాన్ని అగౌరపరిస్తే మూడేళ్లపాటు జైలు శిక్ష విధించొచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే, ఓ ఢిల్లీ వ్యక్తి జాతీయ జెండాతో తన స్కూటీని తుడుస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరికీ చిన్నప్పటినుంచీ నేర్పిస్తారు. త్రివర్ణ పతాకాన్ని అగౌరపరిస్తే మూడేళ్లపాటు జైలు శిక్ష విధించొచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే, ఓ ఢిల్లీ వ్యక్తి జాతీయ జెండాతో తన స్కూటీని తుడుస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
ఈ సంఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో జరిగింది. ఉత్తర ఘోండా ప్రాంతంలో నివసించే ఓ 52 ఏళ్ల వ్యక్తి తన వైట్ స్కూటీని మడతపెట్టిన జాతీయ జెండాతో శుభ్రం చేస్తూ, దుమ్ము దులుపుతూ కనిపించాడు. దీన్ని చుట్టుపక్కలవారు వీడియో చిత్రీకరించారు. సోషల్‌మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో ఆన్లైన్ చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యక్తి ఉపయోగించిన జాతీయ జెండా, స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
ये व्यक्ति अपने देश के झंडे तिरंगे 🇮🇳से अपनी scooty साफ़ कर रहा है।ये रोज़ाना इसी प्रकार अपनी Scooty साफ़ करता है।
Scooty number-DL10SY5491
Owned by -Soni Zaidi
गाड़ी का insurance भी expire हो चुका@DelhiPolice @dtptraffic कृपया मामले का संज्ञान ले उचित कार्यवाही निश्चित कराएँ pic.twitter.com/nlacPILKMr— Hem Men (@hem_men1) September 7, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

