బెంగళూరు: కర్ణాటకలో ఘోర దుర్ఘటన జరిగింది. హసన్ జిల్లా హొసలేహొసళ్లిలో గణేశ్ శోభాయాత్రలో భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి.