న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని భూపాల్‌లో భారీగా వెండి స్వాధీనం చేసుకున్నారు. లోకాయుక్త జరిపిన తనిఖీల్లో సుమారు 40 కిలోల వెండి లభ్యమైంది. రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా చేసిన వ్యక్తి ఇంట్లో లోకాయుక్త తనిఖీలు చేపట్టింది. అయితే ఆ సెర్చ్‌లో వెండి చిక్కింది. దీంతో పాటు కొంత నగదును కూడా సీజ్ చేశారు.
#WATCH | Madhya Pradesh | 40 kg of silver and bundle of notes were recovered from the house of a former constable of the Transport Department during a Lokayukta Raid, yesterday, in Bhopal: Lokayukta
(Visual source: Lokayukta) pic.twitter.com/MTgKrBdfo5
— ANI (@ANI) December 21, 2024