దేశంలో ఇప్పటివరకు 30.56 కోట్ల కరోనా పరీక్షలు
ICMR on Covid tests: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది వచ్చిన ఫస్ట్ వేవ్ కంటే ఇప్పుడు విస్తరిస్తున్న సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉన్నది. దాంతో దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా పరీక్షల సంఖ్యను మరింత పెంచారు. ప్రతిరోజూ లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 30.56 కోట్లకుపైగా శాంపిళ్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆదివారం పరీక్షలు నిర్వహించిన 18,50,110 శాంపిళ్లతో కలిపి దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య 30,56,00,187కు చేరిందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కరోనా కల్లోలంలో బ్లాక్ ఫంగస్ బెడద
కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్
అమెరికా తిరస్కరించిన మందును ఓకే చేసిన గోవా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

