భరూచ్లో కుప్పకూలిన ఇళ్లు.. ముగ్గురు దుర్మరణం
Bharuch | గుజరాత్లోని భరూచ్ పట్టణంలో ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం భరూచ్ (Bharuch) పట్టణంలోని బాంబఖానాలో ఉన్న ఓ ఇళ్లు కుప్పకూలిపోయింది.
అహ్మదాబాద్: గుజరాత్లోని భరూచ్ పట్టణంలో ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం భరూచ్ (Bharuch) పట్టణంలోని బాంబఖానాలో ఉన్న ఓ ఇళ్లు కుప్పకూలిపోయింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు శిథిల్లాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిపామక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింది నుంచి నలుగురిని బయటకు తీసి.. దవాఖానకు తరలించారు.
అయితే వారిలో ముగ్గురు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మృతుల్లో ప్రిన్స్ గుజ్జర్ (14), నిషా గుజ్జర్ (10), అంజనా గుజ్జర్ (22) ఉన్నారు. గాయపడిన గాయత్రీబెన్ (18) దవాఖానలో చికిత్స పొందుతున్నదని, ప్రస్తుతం ఆమె పరిస్థితి భాగానే ఉందని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో వారి తల్లిదండ్రులు ఇంట్లో లేరని, పని నిమిత్తం వారు అప్పటికే వెళ్లిపోయారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

