ఈ బుడ్డోడు చిచ్చర పిడుగు… వయసు రెండేళ్లే.. కానీ టాలెంట్ చూస్తే మతిపోవాల్సిందే
తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుప్పువనానికి చెందిన మయాన్‌కు ఇంకా సరిగ్గా మాటలు కూడా రావు. కానీ.. మెమోరీ పవర్ మాత్రం అదుర్స్.
మీరు పైన ఫోటోలో చూస్తున్న ఈ బుడ్డోడి పేరు మయాన్. వయసు ఎంతో తెలుసా.. 2.5 సంవత్సరాలు. కానీ.. మనోడి మెమోరీ పవర్ కింద ఎవ్వరూ పనికిరారు. పెద్దోళ్లు కూడా మనోడి ముందు దిగదుడుపే.

తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుప్పువనానికి చెందిన మయాన్‌కు ఇంకా సరిగ్గా మాటలు కూడా రావు. కానీ.. మెమోరీ పవర్ మాత్రం అదుర్స్.
ఎంత స్ట్రాంగ్ మెమోరీ పవర్ అంటే.. ఒక్కసారి దేన్నాయినా చూస్తే చాలు.. ఇక తన మెదడులో అది నిక్షిప్తం అయిపోవాల్సిందే. నిద్రలో లేపి ఆ విషయం గురించి అడిగినా టక్కున చెప్పేస్తాము మయాన్.
మయాన్లోని ఈ టాలెంట్‌ను చూసిన అతడి తల్లిదండ్రులు బాలాజీ, నందిని.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలామ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎంట్రీని పంపించారు. దీంతో ఆ పిల్లాడి టాలెంట్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలామ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులే ఫిదా అయిపోయారు.
ఇలాంటి మెమోరీ పవర్‌తో ఇప్పటి వరకు 4 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలే రికార్డులు క్రియేట్ చేశారు. కానీ.. తొలిసారి 2.5 ఏళ్ల వయసు ఉన్న మయాన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

