దేశ రాజధాని ఢిల్లీలో గత నాలుగు రోజులుగా విద్యార్థులు జరుపుతున్న ఆందోళనను పురస్కరించుకుని అధికారులు ముందు జాగ్రత్తగా 17 మెట్రో స్టేషన్లను మూసివేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత నాలుగు రోజులుగా విద్యార్థులు జరుపుతున్న ఆందోళనను పురస్కరించుకుని అధికారులు ముందు జాగ్రత్తగా 17 మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. అందులో సుప్రీం కోర్టు మెట్రో స్టేషన్ కూడా ఉంది.