పార్లమెంట్ స్తంభన.. రూ.130 కోట్ల ప్రజాధనం హుష్‌కాకి!
రూ.130 కోట్ల ప్రజాధనం హుష్‌కాకి| వివిధ అంశాలపై పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి వాయిదా పడుతున్నాయి. పెగాసస్, నూతన వ్యవసాయ చట్టాలు, కరోనా....

న్యూఢిల్లీ: వివిధ అంశాలపై పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి వాయిదా పడుతున్నాయి. పెగాసస్, నూతన వ్యవసాయ చట్టాలు, కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తదితర అంశాలపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. తత్ఫలితంగా రూ.130 కోట్ల పై చిలుకు ప్రజాధనం వ్రుధా అయ్యిందని ప్రభుత్వ వర్గాల కథనం. జూలై 19వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే.
పెగాసస్‌పై రెండు సభల్లోనూ రచ్చ
దేశంలోని పలు విపక్ష పార్టీల నేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్టులతోపాటు మీడియా ప్రతినిధుల, కొందరు మంత్రుల ఫోన్లను పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేశారని విపక్షాల ఆరోపణ. సమావేశాలు మొదలైనప్పటి నుంచి పెగాసస్ స్పైవేర్‌పై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. కానీ దీన్ని కేంద్రం కొట్టి పారేస్తున్నది.
ఇలా ఉభయసభల్లో టైం వ్రుథా
తత్ఫలితంగా విపక్షాలు ఉభయ సభలను స్తంభింప చేయడంతో సభా కార్యకలాపాలు ముందుకు సాగడంలేదు. దీంతో కొన్ని రోజులుగా వాయిదాల పరంపర కొనసాగుతున్నది. మొత్తం 54 గంటలు పనిచేయాల్సిన లోక్‌సభ కేవలం ఏడు గంటలు.. రాజ్యసభ 53గంటలకు 11 గంటల సమయం మాత్రమే పని చేశాయని అధికార వర్గాలు చెప్పాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Deadlock
- Parliament
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

