11 మంది భక్తుల సజీవదహనం
తమిళనాడులోని తంజావూర్లో ఘోర ప్రమాదం సంభవించింది. కరిమేడు అప్పర్ ఆలయ రథోత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. మృతు ల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు.
తంజావూర్/చెన్నై, ఏప్రిల్ 27: తమిళనాడులోని తంజావూర్లో ఘోర ప్రమాదం సంభవించింది. కరిమేడు అప్పర్ ఆలయ రథోత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. మృతు ల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రథానికి హైటెన్షన్ వైర్ తగలడంతో ప్రమాదం జరిగింది. దుర్ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. మరోవైపు, ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

