Transformer Explosion: ట్రాన్స్ఫార్మర్ పేలి 15 మంది మృతి.. ఉత్తరాఖండ్‌లో దారుణ ఘటన
Transformer Explosion: ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చమోలీ జిల్లాలోని అలకనంద నది సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
చమోలీ: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పేలిన(Transformer Explosion) ఘటనలో 15 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. జిల్లాలోని అలకనంద నదీ సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో అకస్మాత్తుగా పేలుడు జరిగింది. గాయపడ్డవారిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎస్పీ పర్మేంద్ర దోవల్ తెలిపారు. మృతిచెందిన 15 మందిలో పీపల్కోట్ ఔట్‌పోస్టు ఇంచార్జీ కూడా ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.
#WATCH | Uttarakhand: 10 people died and several were injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval pic.twitter.com/QKC5vpvbF5
— ANI (@ANI) July 19, 2023
నమామి గంగే ప్రాజెక్టు కోసం జరుగుతున్న నిర్మాణ పనుల దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో విద్యుత్తు షాక్ తగిలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వారికి షాక్ తగిలింది. గాయపడ్డవారిని చికిత్స కోసం హెలికాప్టర్లో రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. డెహ్రాడూన్ నుంచి చమోలీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని విజిట్ చేసేందుకు సీఎం పుష్కర్ సింగ్ ధామి బయలుదేరి వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

